Air pollution in Delhi | దేశ రాజధానిలో వాయు కాలుష్యం భయానకంగా ఉంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో నగరం మొత్తాన్ని స్మోగ్ కమ్మేసింది. దీంతో పొగమంచు ( స్మోగ్ ) కప్పేసి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.