మరో షాకిచ్చిన జొమాటో క్యాష్.. ఆన్ డెలివరీలపై రూ 5 అదనపు చార్జీలు
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. ఒక్కో క్యాష్ ఆన్ డెలివరీపై రూ.5 అదనపు చార్జీల వసూలు ప్రారంభించింది. జొమాటో బిల్ సమ్మరీలో ఈ చార్జీలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. ఒక్కో క్యాష్ ఆన్ డెలివరీపై రూ.5 అదనపు చార్జీల వసూలు ప్రారంభించింది. జొమాటో బిల్ సమ్మరీలో ఈ చార్జీలు కనిపిస్తున్నాయి. అయితే ఆన్లైన్ పేమెంట్లు చేసే వారికి ఈ ఛార్జీలు వర్తించవని సంస్థ చెబుతున్నది.
లాభాలను పెంచుకోవడం, కస్టమర్లను డిజిటల్ పేమెంట్ల వైపు ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతున్నది. ఇటీవల ప్లాట్ఫామ్ ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచిన సంస్థ ఇప్పుడు మరో ఫీజును విధిస్తున్నది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రం కావడంతో లాభాలను మెరుగుపరుచుకునేందుకే జొమాటో ఇలా చార్జీలను పెంచుతున్నట్టు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

