తన ప్రేమని తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి : వీడియో
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమని తిరస్కరించిందని ఓ యువకుడు సదరు యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమని తిరస్కరించిందని ఓ యువకుడు సదరు యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కోయంబత్తూరులోని తొండముత్తూరులో చోటు చేసుకుంది. బైక్‌పై స్నేహితుడితో కలిసి వచ్చిన దుండగుడు ఇంటిపై రెండు పెట్రోల్ బాంబ్స్ విసిరి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చి మంటలను ఆర్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్..!
తన ప్రేమని తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఘటన
బైక్‌పై స్నేహితుడితో వచ్చి.. ఇంటిపై రెండు పెట్రోల్ బాంబ్స్ విసిరిన యువకుడు
మంటలు ఆర్పిన స్థానికులు pic.twitter.com/p2hijnn6XQ
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

