యూపీలో 1.27 కోట్ల హిందువుల ఓట్లు గల్లంతు
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది హిందువుల పేర్లు తొలగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- ముఖ్యమంత్రి యోగి ఆందోళన
లక్నో: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది హిందువుల పేర్లు తొలగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి యోగి మాట్లాడుతూ ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్రంలో 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయన్నారు. అర్హులైన ఓటర్లందరూ జాబితాలో చేరేలా చూడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ తొలగింపులు 28 స్థానిక సంస్థ నియోజకవర్గాల్లో పార్టీ స్థానాన్ని బలహీనపరుస్తున్నాయని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

