ఆమె సీటులో ఆమెనే మూత్ర విసర్జన చేసుకున్నది..
Woman Pee incident న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. అయితే ఆ కేసులో అరెస్టు అయిన వెల్స్ ఫార్గో ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయంలో అతను ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. సదరు మహిళ తన సీటులో తానే మూత్ర విసర్జన చేసుకున్నట్లు అతను ఢిల్లీ కోర్టులో చెప్పాడు. ఆ మహిళ సీటులో తాను మూత్రం పోయలేదన్నాడు.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. అయితే ఆ కేసులో అరెస్టు అయిన వెల్స్ ఫార్గో ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయంలో అతను ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. సదరు మహిళ తన సీటులో తానే మూత్ర విసర్జన చేసుకున్నట్లు అతను ఢిల్లీ కోర్టులో చెప్పాడు. ఆ మహిళ సీటులో తాను మూత్రం పోయలేదన్నాడు.
గత ఏడాది నవంబర్ 22వ తేదీన అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎయిర్ ఇండియా సంస్థ ఆ వ్యక్తిపై 30 రోజుల నిషేధాన్ని విధించింది. నిజానికి ఆ వ్యక్తిపై చర్యను తీసుకోవాలని విమానంలోని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్కు కూడా ఆమె లేఖ రాశారు. ఆ తర్వాతే ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

