Viral Video | తనకు క్యాన్సర్ లేదని భర్తకు చెబుతూ భావోద్వేగానికి లోనైన మహిళ
క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగికి మీకు క్యాన్సర్ లేదని చెబితే ఆ ఆనందానికి అవధులు అంటూ ఉండవు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మహిళ తన రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యానికి లోనైన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగికి మీకు క్యాన్సర్ లేదని చెబితే ఆ ఆనందానికి అవధులు అంటూ ఉండవు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మహిళ తన రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యానికి లోనైన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ రిపోర్ట్స్‌లో తనకు క్యాన్సర్ లేదని తేలడంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఆనందంతో కన్నీటిపర్యంతమైన క్షణాలను ఆమె రికార్డు చేయడంతో పాటు తనకు క్యాన్సర్ లేదనే శుభ వార్తను భర్తతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె భర్త మరో గదిలో మీటింగ్‌లో బిజీగా ఉన్నారు. భర్తను బయటకు పిలిచిన ఆమె క్యాన్సర్ పూర్తిగా నయమైంది..ఇప్పుడది లేదు అని చెబుతూ భర్తను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ క్షణంలో మీ ఉద్వేగం..ఆ శుభవార్తకు మీకు అభినందనలు అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మహిళకు పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. మరికొందరు తాము క్యాన్సర్ నుంచి బయటపడిన తీరును ప్రస్తావించారు.
Read More
Viral Video | చివరి మజిలీలో చిన్న పిల్లల్లా మారి.. : 1954 బ్యాచ్ రీయూనియన్‌లో కేరింతలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

