శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 23:20:10

ఇలా చేస్తే మీ వాట్సాప్ భద్రం..!

 ఇలా చేస్తే మీ వాట్సాప్ భద్రం..!

హైదరాబాద్ :మీ వాట్సాప్ భద్రమేనా..? మీ సమాచారాన్ని నిజంగా ఇతరులు చూడడానికి అవకాశం ఉందా..? అయితే మీ వాట్సాప్ సెక్యూరిటీ కోసం ఈ సెట్టింగ్స్ తప్పనిసరి. ఇలా చేయడం ద్వారా మీ ప్రైవసీ కి ఎటువంటి ఇబ్బంది కలుగదు. అదెలానో తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియో చూడండి..


ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం"నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్ ను subscribe చేసుకోండి.. 

VIDEOS

logo