వినేశ్‌ను అడ్డుకునేందుకు కాదు.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్
రాబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను అడ్డుకోవడానికి సెలక్షన్ ట్రయల్స్ నిబంధనలను మార్చారన్న ఆరోపణలను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఖండించారు.
న్యూఢిల్లీ: రాబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను అడ్డుకోవడానికి సెలక్షన్ ట్రయల్స్ నిబంధనలను మార్చారన్న ఆరోపణలను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఖండించారు. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు అర్హత సాధించాలంటే 2025 సీనియర్ నేషనల్స్, 2026 ఫెడరేషన్ కప్ లేదా అండర్-20 నేషనల్స్‌లో పతకాలు సాధించాలనే నిబంధనను ఫిబ్రవరిలోనే స్పోర్ట్స్ అథారిటీ, క్రీడా మంత్రిత్వ శాఖకు తెలియజేశామని వివరించారు.
ప్రస్తుతం వినేశ్ పాల్గొనాలనుకుంటున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఫలితాలను ఆసియా క్రీడల ఎంపికకు ప్రాతిపదికగా తీసుకోబోమని డబ్ల్యూఎఫ్ఐ స్పష్టం చేసింది. దీనికి తోడు ఈ నెల 30, 31న జరిగే ఆసియా క్రీడల ట్రయల్స్ విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. వియత్నాంలో జరిగే అండర్-23 ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంపికై, మధ్యలో తప్పుకునే రెజ్లర్లను ట్రయల్స్‌కు అనుమతించబోమని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

