Petra Qvitova : రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ పెట్రా క్విటోవా (Petra Qvitova) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరున గ్రాండ్‌స్లామ్ టోర్నీ షురూ కానుందనగా టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఫెడరేషన్ కప్‌లో రెండో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. రెండు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి నెగ్గిన జ్యోతి.. మహిళల 200 మీటర్ల రేసులో అగ్రస్థానంలో నిలిచింది.