పశ్చిమ బెంగాల్లో పాక్షిక లాక్డౌన్ ఆంక్షలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. పాక్షిక లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది. బార్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా హాల్స్, క్రీడా కేంద్రాలు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటివి తదుపరి ఆదేశాల వరకు మూసి ఉంటాయని తెలిపింది. అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సమావేశాలను నిషేధించింది.
అయితే ఫార్మసీలు, వైద్య పరికరాలను విక్రయించే షాపులు, కిరాణా దుకాణాలకు పాక్షిక లాక్డౌన్ నుండి ప్రభుత్వం మినహాయించింది. మార్కెట్లు కేవలం ఐదు గంటలు మాత్రమే తెరుస్తారు. ఉదయం 7-10, మధ్యాహ్నం 3-5 వరకు మాత్రమే పని చేస్తాయి. నిత్యవసరాల హోమ్ డెలివరీ, ఆన్లైన్ సేవలను అనుమతిస్తామని వెల్లడించింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని కరోనా మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

