HD Kumaraswamy : జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి (Union Minister) హెచ్డీ కుమారస్వామి (HD Kumarswamy) దంపతులు ఇస్కాన్ టెంపుల్ (ISKCON temple) ను సందర్శించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) ని పురస్కరించుకుని ఆయన తన సతీమణితో కలిసి బెంగళూరు (Bengalore) లోని వసంత్పూర్ (Vasantpur) ఇస్కాన్ టెంపుల్కు వెళ్లారు.
అక్కడ కుమారస్వామి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయంలోని పండితులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి దంపతుల వెంట జేడీఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, అభిమానులు ఉన్నారు. కుమారస్వామి దంపతులు ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Karnataka: Union Minister HD Kumaraswamy along with his family visited ISKCON temple in Vasantpur, Bengaluru, on the occasion of Sri Krishna Janmashtami
(Source: HDK Office) pic.twitter.com/61BteuNGSi
— ANI (@ANI) August 26, 2024