Snowfall : శీతాకాలం కావడంతో హిమాలయాలకు అనుకుని ఉన్న జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో జోరుగా మంచు కురుస్తున్నది. దాంతో ఆయా రాష్ట్రాల్లోని పలు పర్యాటక ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. దాంతో పర్యాటకులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు ఎండ, మరో వైపు మంచుతో కూడిన మిక్స్డ్ ఎన్విరాన్ మెంట్‌ను టూరిస్టులు ఆస్వాదిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్లో మంచు కురుస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. జోరుగా మంచు పడుతుండటంతో పరిసర ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. దాంతో ఇవాళ గుల్మార్గ్కు వెళ్లిన పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గుల్మార్గ్లో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Gulmarg, J&K | Tourists enjoy after recent heavy snowfall in Gulmarg. pic.twitter.com/fUr0NtqHdI
— ANI (@ANI) January 11, 2025