Govind Singh | సికర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్
Govind Singh | రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (RPCC) చీఫ్ గోవింద్ సింగ్ దొతస్రా.. సికర్ పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు.
జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (RPCC) చీఫ్ గోవింద్ సింగ్ దొతస్రా.. సికర్ పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు. ఆయన లక్ష్మణ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కాగా, రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకేరోజు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. ఫలితాలను వచ్చే నెల 3న వెల్లడించనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదేరోజు వెల్లడికానున్నాయి. ఇవాళ్టితో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తికాగా, ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ జరుగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

