మేఘాలయ సీఎం సంగ్మా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. వీడియో
Conrad Sangma | మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఇవాళ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. షిల్లాంగ్‌లోని ఉమియామ్ ఏరియాలోగల యూనియన్ క్రిస్టియన్ కాలేజీ పరిసరాల్లో
షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఇవాళ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. షిల్లాంగ్‌లోని ఉమియామ్ ఏరియాలోగల యూనియన్ క్రిస్టియన్ కాలేజీ పరిసరాల్లో హెలికాప్టర్‌ను దించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని మేఘాలయ సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు.
కాగా, సీఎం కాన్రాడ్ సంగ్మా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను సీఎంవో అధికారులు ట్విటర్లో పెట్టారు. ఆ వీడియోలో తన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి సంగ్మానే స్వయంగా వివరించారు. రోడ్డు మార్గాన నడుచుకుంటూనే ఆయన రిపోర్టింగ్ చేశారు. సమీపంలోని ఉమియామ్ టౌన్‌కు చేరుకుని ఓ హోటల్లో ఆహారం తీసుకున్నారు.
#WATCH | Meghalaya CM Conrad Sangma’s helicopter makes an emergency landing at Union Christian College (UCC) in Umiam, Shillong due to bad weather on the way from Tura.
(Video source: CMO, Meghalaya) pic.twitter.com/PwktmIqTdv
— ANI (@ANI) November 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

