Vasundara Raje | ఝలార్ పటాన్ నుంచి వసుంధరా రాజే నామినేషన్.. Video
Vasundara Raje | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో హడావిడి ఊపందుకున్నది. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి వసుంధరా రాజే నామినేషన్ దాఖలు చేశారు.
జైపూర్: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో హడావిడి ఊపందుకున్నది. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్య మంత్రి, బీజేపీ అభ్యర్థి వసుంధరా రాజే నామినేషన్ దాఖలు చేశారు.
రాజస్థాన్‌లోని ఝలార్ పటాన్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్న ఆమె శనివారం ఉదయం తన అనుచరులతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 25న జరగనుంది. డిసెంబర్ 3న మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
#WATCH | Jhalawar | Former Rajasthan CM and BJP’s candidate from Jhalarpatan, Vasundhara Raje files her nomination for the upcoming election in the state. pic.twitter.com/0uzRURFD2O
— ANI (@ANI) November 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

