Priyanka Gandhi | అమేథీలోని గురుద్వారా, మానసా దేవి ఆలయంలో ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు.. Video
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగాంధీ అమ్మవారిని దర్శంచుకున్నారు.
Priyanka Gandhi : ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగాంధీ అమ్మవారిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళా భక్తులు ఆమె మెడలో బచ్చీసాల దండ, బంతిపూల దండ, కాషాయం కండువా కప్పి సత్కరించారు.
అనంతరం ప్రియాంకాగాంధీ కొబ్బరికాయ కొట్టి ఆలయం నుంచి బయటికి వచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రియాంకాగాంధీ గురుద్వారాకు చేరుకున్నారు. అక్కడ సిక్కు భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ప్రియాంకాగాంధీ మానసా దేవి ఆలయాన్ని, గురుద్వారాను సందర్శించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offered prayers at Mansa Devi temple and a gurudwara in Uttar Pradesh’s Amethi today
(Video source: Congress) pic.twitter.com/MUc6e0LIpg
— ANI (@ANI) May 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

