ప్రయాణికుడి దగ్గర భారీగా విదేశీ కరెన్సీ.. ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నిందితుడు
Crime news | అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకొచ్చిన ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడు. విదేశాల నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ
న్యూఢిల్లీ: అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకొచ్చిన ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడు. విదేశాల నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఎయిర్పోర్టులోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు అతని లగేజీని తనిఖీ చేశారు.
అతని బ్యాగ్ కింద భాగంలోని ఒక పొరలో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదును వెలికి తీయగా 30 వేల అమెరికన్ డాలర్లు, 300 యూఏఈ దీరమ్లు లభించాయి. ఆ కరెన్సీ విలువ భారత కరెన్సీలో రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడు దీపక్ జరమ్దాస్ తేజ్వానీని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | CISF personnel recovered 30,000 US dollars and 300 UAE dirhams worth approximately INR 25 lakh from a passenger identified as Deepak Jeramdas Tejwani at IGI Airport, New Delhi. The currency was concealed inside the false bottom of a bag: Public Relations Officer, CISF pic.twitter.com/ygvyjMtJly
— ANI (@ANI) December 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

