Home
National
Veena Daughter Of Pinarayi Vijayan Appears Before Ed For Questioning In Cmrl Pay Off Case
విజయన్ కుమార్తెను ప్రశ్నించిన ఈడీ
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఒక వివాదాస్పద మైనింగ్ సంస్థ నుంచి ఆమె సంస్థకు అనుమానాస్పదంగా పెద్దమొత్తంలో డబ్బు అందిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.
తిరువనంతపురం, జూన్ 17: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఒక వివాదాస్పద మైనింగ్ సంస్థ నుంచి ఆమె సంస్థకు అనుమానాస్పదంగా పెద్దమొత్తంలో డబ్బు అందిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.
వీణా ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెను సాయంత్రం వరకు విచారించిన అధికారులు పలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

