Home
National
Vd Savarkars Portrait Unveiled In Karnataka Assembly Hall Congress Mlas Have Staged A Protest With Lop Siddaramaiah
కర్ణాటక అసెంబ్లీలో వీడీ సావర్కర్ చిత్రపటం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
Karnataka Assembly | కర్ణాటక అసెంబ్లీలో అధికార భారతీయ జనతాపార్టీ.. వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. అయితే, దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన
బెలగావి: కర్ణాటక అసెంబ్లీలో అధికార భారతీయ జనతాపార్టీ.. వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. అయితే, దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేగాక, అసెంబ్లీలో వాల్మీకి, బసవన్న, కనకదాస, బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులను చిత్రపటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. అసెంబ్లీలో వారి అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేపీ అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వివాదం రాజేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

