VAT on diesel| సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్‌పై వ్యాట్‌ను లీటరుకు రూ.3 పెంచింది. దీంతో డీజిల్‌పై మొత్తం వ్యాట్ లీటరుకు రూ.10.40కి చేరింది. ప్రస్తుతం 9.90 శాతం ఉన్న వ్యాట్‌ను 13.9 శాతానికి పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. వ్యాట్ పెంపును సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సమర్థించుకున్నారు. భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ నేపథ్యంలో పెంపు తప్పలేదని పేర్కొన్నారు. కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్‌పై రూ.3 పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్నెల్లకే మరోసారి రేట్లు పెంచడం గమనార్హం.