శనివారం 23 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:27:20

వారి తర్వాతే టీకా వేసుకుంటా

వారి తర్వాతే టీకా వేసుకుంటా

భోపాల్‌: కరోనా వారియర్స్‌ సహా ప్రాధాన్య గ్రూపుల వారికి టీకా వేసిన తర్వాతనే తాను వ్యాక్సిన్‌ వేసుకుంటానని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రాధాన్య గ్రూపుల వారికి ముందుగా టీకా అందించాలని పేర్కొన్నారు.


logo