Home
National
Us Congress Approves Pact To Jointly Make F 414 Fighter Jet Engines For Indian Air Force
భారత్‌లో జెట్ ఇంజిన్ల తయారీకి ఆమోదం
భారత వైమానిక దళానికి అవసరమైన ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు భారత్‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు జీఈ ఏరోస్పేస్తో ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అంగీకరించింది. ఈ విషయమై జూన్‌లో ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత వైమానిక దళానికి అవసరమైన ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు భారత్‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు జీఈ ఏరోస్పేస్తో ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అంగీకరించింది. ఈ విషయమై జూన్‌లో ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
అమెరికా కాంగ్రెస్ ఆమోదంతో భారత్‌తో కలిసి జీఈ ఏరోస్పేస్ పని చేయడానికి మార్గం సుగమమైంది. జెట్ ఇంజిన్ల టెక్నాలజీని ఇరు దేశాలు బదిలీ, భారత్‌లో హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో ఎఫ్414 ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ జరుగుతుంది. ఈ ఒప్పందంతో ఈ రంగంలో అనూహ్య మార్పు సంభవిస్తుందని, భవిష్యత్‌లో జెట్లను మనమే తయారు చేసుకునే సామర్థ్యం లభిస్తుందని హెచ్ఏఎల్ చీఫ్ సీబీ అనంతకృష్ణన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

