ప్రారంభానికి ముందే పగుళ్లు!
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక రామ్ వన్ గమన్ పథ్ ప్రాజెక్ట్‌లో ప్రారంభోత్సవానికి ముందే పగుళ్లు ఏర్పడ్డాయి. శ్రింగవెర్పూర్ ధామ్ వద్ద పలు ప్రదేశాల్లో ఈ రోడ్డు కుంగిపోయింది. లక్నో-గంగా వంతెన మధ్యలో 100 మీటర్ల పరిధిలో నాలుగు చోట్ల ఈ రోడ్డుకు పగుళ్లు ఏర్పడటంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపేశారు. వానాకాలంలో ఈ నష్టం జరగడంతో నిర్మాణ నాణ్యతపై, ప్రభుత్వ పర్యవేక్షణపై ఆందోళన వ్యక్తమైంది. వచ్చే నెలలో ఈ రోడ్డును రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించాల్సి ఉంది.
- ఉత్తరప్రదేశ్‌లో నాలుగు చోట్ల కుంగిన ప్రతిష్ఠాత్మక రోడ్డు
- డబుల్ ఇంజిన్ సర్కార్‌పై విమర్శలు
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక రామ్ వన్ గమన్ పథ్ ప్రాజెక్ట్‌లో ప్రారంభోత్సవానికి ముందే పగుళ్లు ఏర్పడ్డాయి. శ్రింగవెర్పూర్ ధామ్ వద్ద పలు ప్రదేశాల్లో ఈ రోడ్డు కుంగిపోయింది. లక్నో-గంగా వంతెన మధ్యలో 100 మీటర్ల పరిధిలో నాలుగు చోట్ల ఈ రోడ్డుకు పగుళ్లు ఏర్పడటంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపేశారు. వానాకాలంలో ఈ నష్టం జరగడంతో నిర్మాణ నాణ్యతపై, ప్రభుత్వ పర్యవేక్షణపై ఆందోళన వ్యక్తమైంది. వచ్చే నెలలో ఈ రోడ్డును రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించాల్సి ఉంది.
రోడ్డుపై పగుళ్లు స్పష్టంగా కనిపిస్తుండంతో స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీనిపై సాంకేతిక మదిం పు చేయాలని కోరారు. అయోధ్య-చిత్రకూ ట్ మధ్య సుమారు 210 కిలోమీటర్ల మేర రామ్ వన్ గమన్ పథ్‌ను నిర్మించారు. ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కలిపేలా దీన్ని రూపొందించారు. పగుళ్లపై ఎన్హెచ్ఏఐ కార్యనిర్వాహక ఇంజినీర్ స్పందిస్తూ… వర్షం వల్ల ఈ నష్టం జరిగిందని.. త్వరలోనే ప్రభావిత సెక్షన్లో మరమ్మతులు చేస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

