లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో యోగీ ఆదిత్యనాథ్ గెలుపు
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. మునుపటి కంటే ఓ 40 స్థానాలు తగ్గినప్పటికీ..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. మునుపటి కంటే ఓ 40 స్థానాలు తగ్గినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే సుమారు 70 స్థానాలు అధికంగానే సాధించింది. లఖింపూర్ ఖేరీ ఘటన, వ్యవసాయ చట్టాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా.. చివరికి యోగీ మాయాజాలమే పనిచేసింది.
యోగీ ఆదిత్యనాథ్ ఒక ముఖ్యమంత్రిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా ఘన విజయం సాధించారు. గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన యోగీ ఏకంగా లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

