భగవద్గీత లాంటిదే మోదీ పుస్తకం
- కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు
జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత గ్రంథం ఎలాగో.. భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం కూడా అలాగే అని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు. షెకావత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతలకు జ్ఙానం ప్రసాదించాలని ఎద్దేవా చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

