రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించాలి.. ఇంధన ధరలు తగ్గించాలి : మమత
కోల్‌కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల్ టాక్స్ వసూలును తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. ఇంధన ధలర పెరుగుదల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రాలు జీతాలు చెల్లించగలవో? లేదో ? నాకు అనుమానం’గా ఉందని అన్నారు. ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రం ఏమీ చేయడం లేదని ఆరోపించిన మమత, పెంపును నిరోధించే విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ నాయకులను వేధించడానికి సీబీఐ, ఈడీని ఉపయోగించకుండా ధరలను నియంత్రించేందుకు మార్గాలను కనుగొనాలని హితవు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

