ఈ పరిస్థితికి తాను ఎవరినీ నిందించడం లేదని 27 ఏండ్ల మయాంక్ చాందేల్ తన ఆత్మహత్య నోట్లో పేర్కొన్నాడు. యూపీలోని జలాలబాద్‌కు చెందిన మయాంక్ ఒక యువతితో కలిసి చదువుకునే వాడు. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఆమెతో అతను గత నాలుగేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళతో ఉంటున్న ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.