ఆధార్‌కు రెండంచెల వేలిముద్ర అథెంటికేషన్
వేలిముద్ర ద్వారా చేసే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియకు మరింత భద్రతను జోడించే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సోమవారం ప్రకటించింది.
న్యూఢిలీ: వేలిముద్ర ద్వారా చేసే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియకు మరింత భద్రతను జోడించే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సోమవారం ప్రకటించింది.
ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే రెండంచెల ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఆధార్ అథెంటికేషన్‌లో మోసపూరిత ప్రయత్నాలను వెంటనే గుర్తించవచ్చని, నియంత్రించవచ్చని పేర్కొంది. ఆధార్ అథెంటికేషన్ ద్వారా జరిగే లావాదేవీలు మరింత సురక్షితంగా జరపడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

