హిందువులు మూర్ఖులు కాదు… ఆలయాలను దోచుకున్న వారిని క్షమించరు : ఉద్ధవ్ ఠాక్రే
అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాలు దుర్వినియోగం, అపహరణపై తమ పార్టీ ఆధ్వర్యంలో ‘భగవాన్ రాముడిని రక్షించండి ఉద్యమం’ నిర్వహిస్తున్నట్టు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
ముంబై, జూలై 5 : అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాలు దుర్వినియోగం, అపహరణపై తమ పార్టీ ఆధ్వర్యంలో ‘భగవాన్ రాముడిని రక్షించండి ఉద్యమం’ నిర్వహిస్తున్నట్టు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దాదర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద ఆదివారం ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ‘నేడు దేశంలో హిందువులు వశీకరణకు గురయ్యారు’ అని వ్యాఖ్యానించారు. ‘అయోధ్య కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, కాశీ, మథురలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ జరగబోయే దోపిడీ గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
అయోధ్య పేరిట రూ. 22 వేల కోట్ల దోపిడీ
అయోధ్యలో రామమందిరం పేరిట జరిగిన 22 వేల కోట్ల రూపాయల దోపిడీకి అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్లే బాధ్యులని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటూనే ఎన్నికల వ్యవస్థలను కూడా బలహీనం చేస్తున్నదని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

