భారతీయులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్
యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్‌పోర్ట్‌లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది.
న్యూఢిల్లీ: యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్‌పోర్ట్‌లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది. సుమారు 35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్న యూఏఈ-భారత్ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంలో భాగంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. వీసా ఆన్ అరైవల్ పొందాలనుకొనేవారు కనీసం 6 నెలల చెల్లుబాటు కలిగిన పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం తగిన పాస్‌పోర్ట్, వీసా, శాశ్వత నివాస కార్డులు కలిగిన వారికి 14 రోజుల వీసా ఆన్ అరైవల్ జారీ చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

