తమిళనాడులో ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్
Tamilnadu | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

చెన్నై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. తాజాగా విదేశాల నుంచి తమిళనాడు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సింగపూర్ నుంచి తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రాయానికి, బ్రిటన్ నుంచి చెన్నైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. దీంతో వారిని దవాఖానకు తరలించామని, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు చెన్నై, బెంగళూరుకు పంపించామని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

