Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 22 మందికి తీవ్ర గాయాలు
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) సిమ్లా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) సిమ్లా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు (HRTC) చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సు కండక్టర్ జయ్ ప్రకాష్ నేగి (57), దాకు రామ్ (72) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రాంపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ సర్వీస్ కాంప్లెక్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామని డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

