Home
National
Twelve Maoists Belonging To The Maoist Party Surrendered Before Police Officials In Bijapur District Of Chhattisgarh
12 మంది మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్: మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. అందులో 8 మంది మహిళా సభ్యులు ఉన్నారని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
లొంగిపోయిన వారిలో డివిజినల్ కమిటీ సభ్యుడు సోమడు మడకం, పార్టీ సభ్యులు హుంగి కుంజం, పాయకి కుంజం ఉన్నట్లు వివరించారు. 12 మందిపై మొత్తం రూ.46 లక్షల రివార్డులు ఉన్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

