రెండు స్థానాల్లో విజయ్ పోటీ
తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్ తాను రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు.
చెన్నై: తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్ తాను రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి ఉత్తరం నుంచి తాను ‘సి జోసెఫ్ విజయ్’ పేరుతో బరిలో ఉంటానని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం నియోజక వర్గాల్లో తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

