Hatia express | తప్పుడు అనువాదంతో తప్పని అవమానం.. గూగుల్‌ను నమ్మి రైలు పేరును హంతకుడి ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు!
గూగుల్‌ను నమ్ముకుంటే నవ్వులపా లు కావటమే కాదు.. అవమానాల పాలు కూడా అవుతారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేయటంతో ఆ నగరానికి వచ్చే రైలు పేరు కాస్త మర్డరర్(హంతకుడి) ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది.
Hatia express | తిరువనంతపురం, ఏప్రిల్ 13: గూగుల్‌ను నమ్ముకుంటే నవ్వులపాలు కావటమే కాదు.. అవమానాల పాలు కూడా అవుతారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేయటంతో ఆ నగరానికి వచ్చే రైలు పేరు కాస్త మర్డరర్(హంతకుడి) ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. జార్ఖండ్ రాజధాని రాంచిలోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం నగరాల మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటి నడుస్తున్నది.
హిందీ పదమైన హతియాను మలయాళంలో అనువదించే సమయంలో ఓ తప్పు దొర్లింది. ‘హటియా’ను కాస్త ‘హతియా’ (హంతకుడి) అనుకుని దాన్నే మలయాళం లో ‘కోలపథకం’గా రాశారు. అదే పేరుతో ఉన్న నామ ఫలకాన్ని రైలుకు తగిలించారు. ఆ బోర్డు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త ప్పుడు అనువాదంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. గూగుల్ అనువాదంపై ఆధారపడటం వల్ల ఇలా జరుగుతుందని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

