ధాన్యం సేకరణపై జాతీయ విధానం తేవాలి.. లోక్‌సభలో టీఆర్ఎస్ వాయిదా తీర్మానం
TRS | ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఢిల్లీ: ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు ధాన్యం సేకరణపై స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.
రాష్ట్రంలో తమ రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ సేకరించడం లేదని, దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో చర్చించాలని కోరారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

