Trinamool | అవన్నీ పుకార్లే.. టీమ్‌గా ముందుకు సాగుతున్నాం: తృణమూల్
తృణమూల్ పార్టీకి, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థకు మధయ ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని పార్టీ

తృణమూల్ పార్టీకి, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థకు మధయ ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని పార్టీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ విషయంలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. అవన్నీ ఊహాజనితాలని, నిరాధారమని పార్టీ తేల్చిచెప్పింది. తృణమూల్‌కు, పీకే నేతృత్వంలోని ఐ-పాక్‌కు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని, అందరం కలిసి, ఓ టీమ్‌గా పనిచేస్తున్నామని పేర్కొంది. మమతా బెనర్జీ నేతృత్వంలో ఐకమత్యంతో ముందుకు సాగుతామని, భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతామని పార్టీ స్పష్టం చేసింది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ సంస్థకు, తృణమూల్‌కు మధ్య కాస్త వ్యత్యాసం ఉందని, వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పై విధంగా స్పందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

