రియాసి: జమ్మూకశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. రాంబన్జిల్లాలోని సంగల్దాన్, రియాసి మధ్య చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఆ బ్రిడ్జ్ ఇవాళ ట్రయల్ రన్ చేశారు. ఓ ప్యాసింజెర్ రైలును ఆ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకెళ్లారు. త్వరలోనే ఈ బ్రిడ్జ్‌పై అధికారికంగా రైలు సేవలను ప్రారంభించనున్నారు.
#WATCH | J&K: Indian Railway conducts a trial run on the newly constructed world’s highest railway bridge-Chenab Rail Bridge, built between Sangaldan in Ramban district and Reasi. Rail services on the line will start soon pic.twitter.com/gHGxhMHYe3
— ANI (@ANI) June 20, 2024