Modi 3.0 : నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన పలువురిని ఆహ్వానించారు.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ట్రాన్స్జెండర్లలో ఒకరు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల హక్కులకు ప్రభుత్వం మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. తమ హక్కులను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు.
Read More :
Kalki 2898 AD | రేపే ‘కల్కి’ ట్రైలర్.. కల్కి నుంచి దీపికా పదుకొనే కొత్త లుక్