Tiger Cubs | తల్లితో కలిసి భారీ ఎన్‌క్లోజర్‌లోకి తెల్లపులి పిల్లలు.. Video
Tiger Cubs | ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్‌లోని మైత్రిబాగ్ జూలో తెల్లపులి పిల్లలు సందడి చేస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా నాలుగు నెలలుగా తల్లికి దూరంగా ఉన్న పులి పిల్లలు ఇప్పుడు తిరిగి తల్లితో కలిశాయి. భారీ ఎన్‌క్లోజర్‌లో తల్లితో కలిసి ఆటలాడుతూ జూకు వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
Tiger Cubs: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్‌లోని మైత్రిబాగ్ జూలో తెల్లపులి పిల్లలు సందడి చేస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా నాలుగు నెలలుగా తల్లికి దూరంగా ఉన్న పులి పిల్లలు ఇప్పుడు తిరిగి తల్లితో కలిశాయి. భారీ ఎన్‌క్లోజర్‌లో తల్లితో కలిసి ఆటలాడుతూ జూకు వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
మైత్రిబాగ్ జూలో రోమా అనే తెల్ల పులి నాలుగు నెలల క్రితం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే భద్రతా కారణాల రీత్యా ఇన్ని రోజులపాటు వాటిని డార్క్ రూమ్‌లో ఉంచి సంరక్షించారు. ఇప్పుడు అవి పెద్దవి కావడంతో తల్లితో కలిపి ఒక పెద్ద ఎన్‌క్లోజర్‌లో వేశారు. జూకు వచ్చే సందర్శకులు ఆ పులికూనలను చూసి ముచ్చట పడుతున్నారు.
#WATCH | Chhattisgarh: Two cubs of a white tigress Roma have been released safely into a large enclosure at Maitri Bagh Zoo in Bhilai. Tigress Roma had given birth to the two cubs four months ago. However, due to security reasons, the zoo management separated the cubs from their… pic.twitter.com/oo6uVfEN1K
— ANI (@ANI) January 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

