కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కోటా, ఏప్రిల్ 30: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన భరత్ కుమార్ రాజ్పుట్ నీట్ ప్రవేశ పరీక్షకు గతంలో రెండు సార్లు హాజరై మే 5న జరిగే టెస్ట్‌కు మూడోసారి సిద్ధమవుతున్నాడు.
మంగళవారం తాను ఉంటున్న పీజీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సుమిత్ పంచల్ (20) అనే మరో విద్యార్థి కూడా తన హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. గతేడాది 26 మంది ఇలా ప్రవేశ పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోగా, ఈ ఏడాది జనవరి నుంచి 9 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

