Fire accident | డెకరేషన్ సామాగ్రి గోడౌన్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. వీడియో
Fire accident | మహారాష్ట్రలోని పుణె నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని వఘోలి ఏరియాలోగల డెకరేషన్ సామాగ్రిని నిలువ ఉంచే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని వఘోలి ఏరియాలోగల డెకరేషన్ సామాగ్రిని నిలువ ఉంచే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసుల అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
మంటలను ఆర్పిన అనంతరం గోడౌన్లో పరిశీలించగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
#WATCH | Maharashtra: Three people died after a fire broke out at a decoration material godown in Pune’s Wagholi area last night. Later the fire was brought under control. pic.twitter.com/aHpCWQXu0G
— ANI (@ANI) May 6, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

