Home
National
Three Maoists Were Killed In An Exchange Of Fire With The Police In Odishas Kalahandi Forest Area
ఒడిశాలో ముగ్గురు మావోయిస్టులు హతం
ఒడిశాలోని కలహండి అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. డీఎస్పీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారి ఒకరు గాయపడ్డారు.
భవానీపట్నం, మే 9: ఒడిశాలోని కలహండి అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. డీఎస్పీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారి ఒకరు గాయపడ్డారు. తపరెంజ్, లుదెన్గార్ రిజర్వ్ ఫారెస్ట్లో మంగళవారం ఉదయం పోలీస్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా, ఎన్కౌంటర్ జరిగిందని ఒడిశా డీజీపీ సునీల్ కే బన్సాల్ వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరణించిన మావోయిస్టుల్లో ఏరియా కమిటీ సభ్యుడు ఉన్నట్టు తమకు సమాచారముందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

