Home
National
Three Accused Kidnapped A Girl Held Her Captive In A Forest For Five Days And Gang Raped Her In Bjp Ruled Maharashtra
అడవిలో బంధించి గ్యాంగ్ రేప్
ఒక బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు ఆమెను ఐదు రోజులు అడవిలో బంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలో జరిగింది.
ముంబై, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఒక బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు ఆమెను ఐదు రోజులు అడవిలో బంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలో జరిగింది. అహల్యానగర్ జిల్లాలోని రాహురికి చెందిన 15-16 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెను నాసిక్‌లోని రాంషేజ్కోట సమీపంలోని అడవిలో ఐదు రోజుల పాటు బంధించి పదేపదే లైంగిక దాడి చేశారు.
పోలీసులు ఆ బాలికను రక్షించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సాంకేతికత ఆధారంగా రాహురి పోలీసులు ఈ నెల 18న ఆ ప్రాంతాన్ని గుర్తించి బాలికను రక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Girl
- kidnapped
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

