ఎంకే-2 తేజస్ ఫైటర్ జెట్లతో ఉపయోగం ఉండదు
మన శత్రు దేశాలైన చైనా, పాక్‌లు 5, 6వ తరం జెట్ విమానాల వైపు దూసుకుపోతుంటే మనం 4వతరం జెట్ల వైపే అడుగులు వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వదేశీ తేజ్ జెట్ ఫైటర్ ప్రాజెక్టుపై ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- ఆరో తరం జెట్లతో దూసుకుపోతుంటే ఇంకా 4వ తరంలోనే మిగిలిపోదామా?
- మాజీ ఎయిర్ మార్షల్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 22: మన శత్రు దేశాలైన చైనా, పాక్‌లు 5, 6వ తరం జెట్ విమానాల వైపు దూసుకుపోతుంటే మనం 4వతరం జెట్ల వైపే అడుగులు వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వదేశీ తేజ్ జెట్ ఫైటర్ ప్రాజెక్టుపై ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2030ల మధ్య కాలంలో అవి గణనీయ సంఖ్యలో సేవల్లోకి దిగినా, ముందు వరుస పాత్రలో కార్యాచరణగా ఉపయోగకరంగా ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.
యూఎస్ ఎఫ్-22 లేదా చైనీస్ జే-20 నాటి ఐదో తరం ఫైటర్ జెట్లను సెన్సార్ ఫ్యూజన్, ఆయుధాల అంతర్గత క్యారేజ్‌తో రాడార్‌పై ట్రాక్ చేయడం కష్టతరమవుతుందని తెలిపారు. ఇక చైనా రూపొందించిన ఆరోతరం యుద్ధ విమానాలైన జే-36, జే-50 డ్రోన్ వింగ్మెన్లతో ఏఐతో నడిచే స్వయంప్రతిపత్తిని జోడించి స్టెల్త్ ఫౌండేషన్‌పై నిర్మించారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

