Home
National
The Supreme Court Has Made It Clear That The Petitions Filed For Extension Of Eds Tenure Are Not Related To Politics
అదేం రాజకీయాంశం కాదు: సుప్రీం
ఈడీ పదవీ కాలం పొడిగింపుపై దాఖలైన పిటిషన్లు రాజకీయాలకు సంబంధించినవి కావని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఈడీ పదవీ కాలం పొడిగింపుపై దాఖలైన పిటిషన్లు రాజకీయాలకు సంబంధించినవి కావని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా విడతలవారీగా ఈడీ డైరెక్టర్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం సోమవారం విచారించింది. ఇవి రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్లు అన్న సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

