Home
National
The Supreme Court Clarified That A Will Cannot Be Deemed Suspicious Merely Because It Has Not Been Registered
వీలునామా రిజిస్ట్రేషన్ చేయలనే నిబంధన లేదు
వీలునామా రిజిస్ట్రేషన్ కానంత మాత్రాన అది అనుమానాస్పదమని భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: వీలునామా రిజిస్ట్రేషన్ కానంత మాత్రాన అది అనుమానాస్పదమని భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 1983లో బీ షీనా నాయర్ అనే వ్యక్తి తన వీలునామా రాశారు. తన ఆస్తులను తన సోదరి లక్ష్మీ నాయర్‌కి రాసిచ్చాడు.
దీనిని సవాల్ చేస్తూ ఆయన భార్య, పిల్లలు కోర్టు ను ఆశ్రయించారు. వీలునామా ఫోర్జరీ చేశారని, రిజిస్ట్రేషన్ కూడా కాలేదని వారు వాదించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ‘వీలునామా నమోదు చేయాలనే నిబంధన చట్టంలో లేదు. కేవలం నమో దు కాలేదనే కారణంతో దానిని అనుమానించడం అహేతుకం’ అని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

