Home
National
The Money Laundering Case Registered Against Financial Fraud Accused Sukesh Chandrashekhar
అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!.. సుకేశ్ కేసులో కీలక మలుపు
ఆర్థిక మోసాల నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారతానని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: ఆర్థిక మోసాల నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారతానని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ విషయపై ఈడీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఆమెకు సూచించింది.
పాటియాలా హౌస్ కోర్ట్ శుక్రవారం ఈ మేరకు ఈ విషయమై ఈడీకి నోటీస్ జారీ చేసి తదుపరి విచారణను ఈ నెల 20న చేపడతామని పేర్కొన్నది. ఈ కేసులో జాక్వెలిన్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

