Home
National
The Karnataka High Court Has Made It Clear That The Police And Criminal Courts Do Not Have Powers To Seize Or Impound Passports In Any Case
పోలీసులు, క్రిమినల్ కోర్టు పాస్‌పోర్ట్ సీజ్ చేయలేరు
ఏదైనా కేసు విషయంలో పాస్‌పోర్టును సీజ్ లేదా స్వాధీనం చేసుకునే అధికారాలు పోలీసులు, క్రిమినల్ కోర్టులకు లేవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.
- కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
బెంగళూరు, డిసెంబర్ 16: ఏదైనా కేసు విషయంలో పాస్‌పోర్టును సీజ్ లేదా స్వాధీనం చేసుకునే అధికారాలు పోలీసులు, క్రిమినల్ కోర్టులకు లేవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్-102, 104 కింద ఏవైనా పత్రాల్ని స్వాధీనం చేసుకోవచ్చునని, పాస్‌పోర్ట్‌కు ఇది వర్తించదని హైకోర్టు తేల్చిచెప్పింది.
వ్యాపారవేత్త శంభుకుమార్ కాసిల్వాల్ తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేయాలంటూ ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్-1’ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. అతడి పాస్‌పోర్ట్‌ను వెంటనే విడుదల చేయాలని డీఆర్టీని ఆదేశించింది. రుణాన్ని చెల్లించటంలోవిఫలం కావటంతో 2015లో బ్యాంకులు శంభుకుమార్కు వ్యతిరేకంగా డీఆర్టీలో కేసు వేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

