Kapil Dev | సరైన వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం చాలా ముఖ్యం : కపిల్‌దేవ్
Kapil Dev | మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. లోక్‌సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Kapil Dev : మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. లోక్‌సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యం దేశంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కపిల్‌దేవ్ సూచించారు. పోటీలో ఉన్న వాళ్లలో సరైన వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం ఏం చేయగలదు అనే దానికంటే మనం ఏం చేయగలం..? అనేది చాలా ముఖ్యమని కపిల్ వ్యాఖ్యానించారు.
#WATCH | After casting his vote for the #LokSabhaElections2024 , former Indian Cricketer Kapil Dev says “I feel very happy that we are under democracy. The important thing is to pick the right people for your constituency…What we can do is more important than what the govt can… pic.twitter.com/Cl0XAb71Aq
— ANI (@ANI) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

